ఒడిశాలో వరదల బీభత్సం.. 13 మంది మృతి
General

ఒడిశాలో వరదల బీభత్సం.. 13 మంది మృతి

Tuesday, 18 August 202610 views

ఒడిశాలో వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా తాజాగా మరో ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 13కు చేరింది. భారీ వర్షాలు, ఉప్పొంగుతున్న వరద నీటితో రాష్ట్రంలోని బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కియోంఝర్, మయూర్‌భంజ్, కేంద్రాపడా జిల్లాల్లో జనజీవనం పూర్తిగా దెబ్బతింది.

Share this article

Related Articles